GNTR: తాడికొండ మండలంలోని లాం వద్ద వరద ఉద్ధృతిని కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా ఎటువంటి నష్టం జరగకుండా, ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.