అన్నమయ్య: మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ప్రకాశం,నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, YSR కడప జిల్లాల్లో పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.