SRPT: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో మద్యం టెండర్ల లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాల ఎంపిక చేశారు. కాగా, ఇందులో ఓదంపతులను అదృష్ట్రం వరించింది. వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్ గెజిట్ నంబర్ 21లో, ఆయన భార్య శ్రావణి గెజిట్ నంబర్ 13లో దుకాణాలు దక్కించుకున్నారు.