KDP: లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన గొర్ల నరేష్‌కు సాహిత్య రంగంలో కళారత్న పురస్కారం అందజేశారు. వినోదాత్మకంగా, సందేశాత్మకంగా రచనలు చేసినందుకు ఈ పురస్కారం ఇచ్చినట్లు ఫౌండేషన్ సభ్యులు సోమవారం తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటు అందించిన వారికి ఈ పురస్కారం ప్రధానం చేస్తారు.