HYD: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డిపై మధురానగర్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఈనెల 26న లక్ష్మీ నరసింహనగర్లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహన డ్రైవర్ను హెచ్చరిస్తూ, సైగలు చేస్తూ వెళ్లాడు. ఈ సంఘటనను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ వీడియో తీసి పోలీసులకు అందించగా.. సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.