BDK: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మంగళవారం మణుగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ ప్రక్రియను అధికారులు సమగ్రతతో, పారదర్శకంగా నిర్వహించాలని పీవో సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, ధృవీకరణ వివరాలను MRO అద్దంకి నరేష్‌ను అడిగి తెలుసుకున్నారు.