TG: రాష్ట్రంలో MA, MCom, MSc కోర్సుల్లో ప్రవేశాల కోసం CPGET చివరి విడత కౌన్సిలింగ్ ఈ రోజు ప్రారంభంకానుంది. నవంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్, ఆన్లైన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. నవంబర్ 2-4 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆపై 9న సీట్లు కేటాయిస్తారు. వెబ్సైట్: https://cpget.ouadmissions.com/