ఆస్ట్రేలియాతో ODI సిరీస్‌లో 74, 121 రన్స్‌తో అదరగొట్టిన రోహిత్ శర్మ ICC ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 బ్యాటర్‌గా నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ రెండు స్థానాలు ఎగబాకి 781 ptsతో అగ్రస్థానానికి చేరుకోగా.. కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. గిల్ 3, అయ్యర్ 9 స్థానాల్లో నిలిచారు. భారత్ నుంచి కుల్దీప్(7) ఒక్కడే టాప్ 10 బౌలర్ల లిస్టులో ఉన్నాడు.