ADB: జిల్లాలోని సొనాల గ్రామంలో కోట (కే) గ్రామానికి చెందిన మారుతి భార్యకు ఇల్లు మంజూరు కాగా, బిల్లులు వచ్చిన వెంటనే ఇచ్చేలా కాంట్రాక్టర్ సత్యనారాయణతో ఇంటి నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల లక్ష రూపాయల బిల్లు వచ్చినా డబ్బులు ఇవ్వడం లేదని మారుతిని కాంట్రాక్టర్ మంగళవారం చెట్టుకు కట్టేశాడు.