BPT: బల్లికురవ మండలం కొనేదెన గ్రామంలో భారీ వర్షాలు ఈదురు గాలుల కారణంగా చారిత్రక చెన్నకేశవ స్వామి ఆలయ శిఖరంపై ఉన్న కలశం బుధవారం కూలిపోయింది. చారిత్రాత్మక ఆలయం కావడంతో ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్థులు అధికారులను కోరారు.