NLR: దగదర్తి గ్రామంలోని మాలేటి స్వగృహంలో వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర ఎన్వీరాన్మెంట్ మేనేజ్మెంట్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు, మాలేటి భానుచందర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి దేవుడు మనోధర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నామన్నారు.