NGKL: జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి విపత్తులు సంభవించినా, వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు.గర్భిణీల వివరాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీయాలని సూచించారు.