TPT: సీజే బిఆర్. గవాయ్ పై అడ్వకేట్ రాకేష్ కిషోర్ బూటు విసరడాన్ని నిరసిస్తూ నవంబర్ 1న చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ మహా ర్యాలీని విజయవంతం చేయాలని MRPS నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం గూడూరులో ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మేరకు MRPS జిల్లా ఇంచార్జ్ దేవదాస్, నియోజకవర్గ ఇంచార్జ్ సిసింద్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.