మహిళల వన్డే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. SA: లారా(c), బ్రిట్స్, లూస్, డెర్క్సెన్, బాష్, మారిజానే, జాఫ్తా(w), ట్రయాన్, డి క్లెర్క్, ఖాకా, మ్లాబా ENG: జోన్స్(w), బ్యూమాంట్, నైట్, డేనియల్, బ్రంట్(c), సోఫియా, కాప్సే, డీన్, సోఫీ, స్మిత్, బెల్