SRCL: KNR పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ సహకారంతో కోటి రూపాయల సీఎస్ఆర్ నిధుల నుంచి వేములవాడ ఆసుపత్రికి వివిధ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు వాటిని పరిశీలించారు. తదనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.