TPT: వెంకటగిరి పట్టణంలో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీళ్లు రావడంతో ఆ కుటుంబాలకు కూటమి నేతలు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. సీనియర్ నేత బీరం రాజేశ్వరరావు మాట్లాడుతూ.. భోజనం ప్యాకెట్లతో పాటు ఆ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీరం రాజేశ్వరరావుతో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.