MBNR: తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేలో భాగస్వాములమవుదామని టీపీసీసీ సోషల్ మీడియా మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ ఏర్పుల నాగరాజు అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పేరుతో ప్రజల నుంచి సూచనలు సలహాలు తీసుకునేందుకు కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు.