HYD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈనెల 31 నుంచి NOV 9 వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. 31న షేక్ పేట్, 1న రెహమత్ నగర్, 2న యూసఫ్ గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంకట్రావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. 8న షేక్ పేట్, యూసఫ్ గూడ, రహమత్ నగర్ డివిజన్లో రోడ్ షో కార్యక్రమం చేయనున్నారు.