NDL: బండి ఆత్మకూరు మండలంలో బంగారం దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై జగన్ మోహన్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. మంగళవారం బండి ఆత్మకూరు బస్టాండ్ దగ్గర జిల్లా గూడూరుకి చెందిన కుక్కల రామాంజనేయులు అను వ్యక్తి దగ్గర నుంచి సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కి పంపించినట్లు తెలిపారు.