NRML: భైంసా పట్టణంలో ప్రతి బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా నేడు మొత్తం 8 మంది ఫిర్యాదుదారుల సమస్యలను వినిపించి, సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై సమీక్ష చేసి, వాటిని త్వరగా పరిష్కరించాలని అన్నారు.