BDK: మణుగూరు(M) వాగు మల్లారంకు చెందిన యువతిపై జానం పేటకు చెందిన శ్రీనివాస్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత మంగళవారం తీర్పును వెల్లడించారు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించగా శ్రీనివాస్‌పై నేరం రుజువడంతో శిక్ష పడింది.