NLG: తేమశాతం ఎక్కువగా ఉన్నందున తాము పత్తిని కొనుగోలు చేయబోమని అధికారులు తేల్చి చెప్పడంతో, మంగళవారం పత్తి రైతులు శాలిగౌరారం మండలంలోని మాధారం గ్రామంలోని హైవేపై ధర్నాకు దిగారు. పత్తిని హైవేపై ఉంచి నిప్పంటించారు. పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.