KRNL: కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో నేడు పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తనయుడు రాష్ట్ర వైసీపీ యూత్ కార్యదర్శి చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజనుకాన్నుట్లు వారు తెలిపారు.