ప్రకాశం: జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదొడ్డి గిద్దలూరులో పర్యటించారు. అక్రమ అరెస్టుకు గురై జైలు నుంచి విడుదలైన గిద్దలూరు వైసీపీ నాయకులు బొర్రా కృష్ణారెడ్డిని ఆయన పరామర్శించారు. తీవ్ర తుఫాను నేపథ్యంలో కూడా కార్యకర్తలను కలిసి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.