TPT: నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు డిగ్రీ చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సాయంత్రం లోపు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్స్‌పల్ కుమారి తెలిపారు. నేటి సాయంత్రం లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.