GNTR: మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ స్థానిక మున్సిపల్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నుండి రాత్రి 2.00 గంటల నుంచే పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. కార్పొరేటర్లు, కూటమి నాయకులతో కలిసి ఎక్కడెక్కడ సత్వర సేవలు అవసరమో తెలుసుకుని, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.