AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు కోర్సులలో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు తెలిపారు. ఈ నెల 29వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ అని పేర్కొన్నారు. నవంబర్ ఒకటో తారీఖున ధ్రువపత్రాలు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. నాలుగో తారీఖున సీట్లు కేటాయింపు జరుగుతుందని తెలిపారు.