SDPT: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడుదల రజిని మంగళవారం హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా X వేదికగా సంతాపం తెలిపారు.