NRML: బజరంగ్ దళ్ నిర్మల్ పట్టణ ప్రముఖ్‌గా మాహురం కపిల్‌ను నియమించినట్లు విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు విఠల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణంలో బజరంగ్ దళ్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా వారిని పలు అభినందించారు.