KMR: బిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామ ట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా స్వామి గౌడ్, ఉపాధ్యక్షుడిగా పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, కార్యదర్శిగా నాగర్తి మహేశ్ రెడ్డి, కోశాధికారిగా దాదే సాబ్, సలహాదారులుగా కొండ సిద్ధరాములు, గణేశ్ రెడ్డి, దుబ్బయ్య ఎన్నికయ్యారు.