HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దివ్యాంగులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. దివ్యాంగుల హక్కులు గౌరవం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు.