KRNL: జిల్లాలో మొంథా ప్రభావంతో డీఈవో శామ్యూల్ పాల్ కీలక ప్రకటన చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను బట్టి మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించవచ్చని జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలకు సూచించారు. పెచ్చులూడిపోయే భవనంలో, ప్రమాదకరంగా ఉన్న గదుల్లో విద్యార్థులకు విద్యాబోధన చేయకూడదు అని సూచించారు.