PPM: చీకటి జీవోలు రద్దు చేయాలి అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకొని తీరాలి అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఆయన పార్వతీ పురం మండలం MR నగర్లో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో మాటలు ఆడుతూ.. ప్రతీ ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో జగన్ గారు గతంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు అన్నారు.