W.G: మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భీమవరం మండలం నాగిడిపాలెంలోని పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్ సందర్శించారు. మరొక 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలన్నార