TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టి నుంచి రంగంలోకి దిగనున్నారు. ఈ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.