NDL: ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం ఉచిత వృక్ష ప్రసాదం కార్యక్రమాన్ని చేపట్టింది. కార్తీక మాసం సందర్భంగా సోమవారం నుంచి ఈవితరణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ వితరణలో భక్తులకు ఉసిరి, తులసి, బిల్వం మొదలైన దేవతా మొక్కలను అందజేయనున్నట్లు తెలిపారు. పక్షిమగోదావరి జిల్లాకు చెందిన పి. ఆదినారాయణరాజు నాగవల్లి దంపతులు 21 వేల మొక్కలను విరాళంగా అందించినట్లు తెలిపారు.