W.G: ‘మొంథా’ తుఫాను ప్రభావంతో భారతీయ రైల్వే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సోమ, మంగళవారం విజయవాడ – విశాఖ మధ్య నడిచే ప్రధాన రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఉమ్మడి ప.గో. జిల్లా మీదుగా నడిచే ముంబై- విశాఖ, విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై, విశాఖ-మచిలీపట్నం, గుంటూరు-రాయగడ, విశాఖ- సికింద్రాబాద్, ఏపీ ఎక్స్ ప్రెస్‌లు రద్దు చేశారు.