MBNR: యూనివర్సిటీ ఫార్మసీ కాలేజ్లో బీ.ఫార్మసీ (Bi.P.C స్ట్రీమ్) కోర్సులో మిగిలిన 11 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించబడుతున్నాయి. సంబంధిత వివరాలు అధికారిక వెబ్సైట్ www.palamuruuniversity.ac.inలో అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 26న సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసి, 28న పీయూలో సమర్పించాలని రిజిస్ట్రార్ తెలిపారు.