TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. MLAలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను విచారించారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై ఈనెల 30వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించిన విషయం తెలిసిందే.