SDPT: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ పరిధి ప్రజ్ఞాపూర్‌లోని శ్రీ పార్థవేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని ఆకాశ దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహిళలు సాయంత్రం ఆలయానికి విచ్చేసి దీపోత్సవం చేపట్టారు. ఆలయ నిర్వాహకులు ఉత్సవాలకు ఏర్పాటు చేశారు.