RR: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆరంగర్ బస్ స్టాప్, కాటేదాన్ సిటిజన్ కాంటా వద్ద ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్లను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. మహిళా స్వయం సహాయక బృందాలకు ఉపాధి కల్పించడం, ప్రజలకు తక్కువ ధరలో ఆహారం అందించడంలో ఈ క్యాంటీన్లు కీలకపాత్ర పోషించునున్నాయన్నారు.