ASF: పెంచికలపేట మండలంలోని దర్గపల్లి గ్రామంలో 70 ఏళ్ల కర్నే బాపు అనే వృద్ధుడిపై అదే గ్రామానికి చెందిన సాద్గారి ఇస్తారి గొడ్డలితొ దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రాణాపాయంలో ఉన్న బాపును కాగజ్‌నగర్‌కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా అక్కడినుండి మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్‌కు తరలించారు.