ATP: పాపంపేటలో అధికారిక రైత్వారి పట్టాలలో నివసించే ప్రజలను ఇబ్బంది పెడితే బీజేపీ ఉపేక్షించదని జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ చెప్పారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారికంగా నివాసించే ప్రతి కుటుంబానికి పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.