TPT: తెలుగు గంగ కాలువలో కాళ్ళు కడగడానికి వెళ్లి ఇద్దరు గల్లంతయినట్లు BN కండ్రిగ ఎస్సై హరి ప్రసాద్ తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. వరదయ్యపాలెం మండలానికి చెందిన మోహిత్(6) కాళ్లు కడగడానికి వెళ్లి గల్లంతయ్యాడు. కాపాడడానికి షరీఫ్, ఇరిగేషన్ ఏఈ బాబు కాలువలోకి దూకారు. దీంతో షరీఫ్ కొట్టుకెల్లగా బాబు చెట్టుకు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు.