HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎర్రగడ్డ ప్రాంతంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఎంపీ అనిల్ యాదవ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు.