NZB :తెలంగాణా రాష్ట్ర యోగా టీచర్ కో ఆర్డినేటర్ కమిటీ నిర్ణయం మేరకు జిల్లా యోగా కో ఆర్డినేటర్ అధ్యక్షునిగా మోస్రా వాసి తలగోగుల ప్రవీణ్ కుమార్ను ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. యోగా చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. తన మీద నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్న కమిటీకి ధన్య వాదాలు తెలిపారు.