ELR: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నెంబర్ : 1912, నూజివీడు టౌన్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ 9490615606, జిల్లా కంట్రోల్ రూమ్: 9491041419, 18002331077, ఎలక్ట్రికల్ డిఈ: 9493174284, ఫైర్ ఎస్సై: 91 99637 23659.