లేట్‌గా డిన్నర్ చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. తిన్నది అరగడం, నిద్ర పోవడం.. ఈ రెండు పనులు ఒకేసారి చేయడం రెగ్యులర్‌గా జరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బరువు పెరగడం, నిద్ర త్వరగా పట్టకపోవడం, గాస్ట్రిక్ సమస్యలు, షుగర్ సమస్యలు, హైబీపీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.