WNP: జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణి ప్రదేశం తాత్కాలికంగా మార్పుచేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతిద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నందున, ఫిర్యాదుదారులు గమనించి నిర్దిష్ట సమయానికి ఆర్డీవో ఆఫీసులో అర్జీలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.