AP: కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జనార్ధన్ రావుతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గమ్మ గుడిలో ప్రమాణం చేశారు. నకిలీ మద్యం బాగోతాన్ని బయటపెట్టినందుకు ప్రభుత్వం తనపై కక్షగట్టారని ఆరోపించారు. లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని సవాల్ విసిరారు. తాను తప్పు చేశానని తేలితే ఇక్కడే ఉరి వేసుకుని చచ్చిపోతానని తేల్చి చెప్పారు.